Ayodhya Ram Mandir : మూడేళ్ల లో పూర్తి, పురాతన సాంకేతిక పద్ధతితో నిర్మాణం!! Oneindia Telugu

Ayodhya Ram Mandir : మూడేళ్ల లో పూర్తి, పురాతన సాంకేతిక పద్ధతితో నిర్మాణం!! Oneindia TeluguThe Trust that is spearheading the construction of the Ram Mandir in Ayodhya met in New Delhi on Thursday to discuss the modalities of the process and said that the temple will be built to withstand any kind of natural calamity.
#Ayodhya
#Rammandir
#Lordrama
#Ramjanmabhoomi
#Uttarpradesh
న్యూఢిల్లీ: ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ మందిర నిర్మాణంపై చర్చించేందుకు గురువారం న్యూఢిల్లీలో ట్రస్ట్ సభ్యులు, సంబంధిత వ్యక్తులు సమావేశమయ్యారు

ram mandir construction, Ayodhya, Uttar Pradesh