#CBIForSSR : సుశాంత్ కేసు CBI కి అప్పగించడం పై బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు హర్షం !

#CBIForSSR : సుశాంత్ కేసు CBI కి అప్పగించడం పై బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు హర్షం !The Supreme Court on Wednesday directed the Central Bureau of Investigation (CBI) to investigate the Sushant Singh Rajput death case. So Ankita Lokhande, Akshay Kumar and other tollywood celebrities Reacted and hopes justice for jushant.
#CBIForSSR
#CBITakesOver
#1stStepToSSRJustice
#SushantSinghRajput
#RheaChakraborty
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయ స్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పు పట్ల సాధారణ జనాలే కాకుండా సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. సుశాంత్‌కు న్యాయం జరిగే క్రమంలో మొదటి అడుగుపడిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Sushant Singh Rajput,Rhea Chakraborty,CBI For SSR