#CBIForSSR : Kangana Ranaut, Sonu Sood రియాక్షన్ , న్యాయం జరగాలని డిమాండ్ Onrindia Telugu

#CBIForSSR : Kangana Ranaut, Sonu Sood రియాక్షన్ , న్యాయం జరగాలని డిమాండ్ Onrindia TeluguSupreme Court has ordered CBI investigation in Sushant Singh Rajput case on Aug 19. Bollywood actress Rhea Chakraborty is absconding after Supere Court verdict in Sushant Singh Rajput case. Supreme Court verdict has reveal that CBI will investgate the Sushant Singh Rajput case. CBI Joint director Manoj Shashidhar to lead the three member of CBI team.
#SushantSinghRajput
#CBITakesOver
#SushantSinghRajputCBIInvestigation
#RheaChakraborty
#SushantCBIEnquiry
#1stStepToSSRJustice
#SupremeCourt
#SupremeCourtonSushantSinghRajputcase
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#CBIForSSR
#justiceforSushanthSinghRajput
#Msdhoni
#ShyamDivan
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి
ేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలకు తెరలేపిన సుశాంత్ సింగ్ రాజ్ మరణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. దీంతో ముంబై పోలీసుల దర్యాప్తకు ఇక తెరపడినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీబీఐకి అన్ని రకాల సహకారం అందించాలని ముంబై పోలీసులకు సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో సుశాంత్ కేసు దర్యాప్తు అంశం సీబీఐ జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్‌కు అప్పగించడంపై అన్ని వర్గాల్లోనూ, బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది.

Sushant Singh Rajput, Sushant CBI Enquiry, Sushant Singh Rajput CBI Investigation