China Vs USA : రెండు భారీ DF శ్రేణి క్షిపణుల ప్రయోగం..!! Oneindia Telugu

China Vs USA : రెండు భారీ DF శ్రేణి క్షిపణుల ప్రయోగం..!! Oneindia TeluguChinese missile frigate Yuncheng launches an anti-ship missile during a military exercise in the waters near south China’s Hainan Island and Paracel Islands
#China
#America
#USA
#DONALDTRUMP
#JINPING
చైనాకు ఉత్తరంగా ఉన్న బొహాయి సముద్ర తీరంలో ఆ దేశ నౌక, సైనిక దళాలు మంగళవారం యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. పూర్తి స్థాయి ఆయుధాలతో డ్రిల్ చేస్తుండగా, అమెరికాకు చెందిన నిఘా విమానం యూ-2 అటువైపుగా దూసుకొచ్చిందని, నో ఫ్లై జోన్ లోకి విమానాల్ని పంపడం అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించడమేనని చైనా ఆరోపించింది.

china, America,missiles