Finance Company Loan Recovery Agents Stops Bus For Loan EMI

Finance Company Loan Recovery Agents Stops Bus For Loan EMIIn a rather bizarre incident, a private bus that was on its way from Gurgaon in Haryana to Gwalior in Madhya Pradesh was stopped by loan recovery agents. It Took place in Uttar Pradesh’s Agra near Malpura police station area on Wednesday morning.
#AgraBus
#FinanceCompanyLoanRecoveryAgents
#bizarreincident
#passengers
#privatebus
#UttarPradeshAgra
#Malpurapolicestation
#GurgaonHaryana
#Gwalior
#Viral
#LoanEMI
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూట ఓ ఫైనాన్స్ సంస్థ హైజాక్ చేసింది. ప్రయాణికులను ఏమీ చేయమని ముందే హెచ్చరించినప్పటికీ… ఏం జరుగుతుందో తెలియక వారు కంగారు పడ్డారు. ఎట్టకేలకు ఝాన్సీ ప్రాంతంలో వారిని దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Agra Bus incident, bizarre incident, Finance Company Loan Recovery Agents