Godavari Floods : గోదావరి వరద.. కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు Oneindia Telugu

Godavari Floods : గోదావరి వరద.. కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు Oneindia TeluguIn the state of Telangana, people trembling with the incessant rains. Heavy flooding is approaching at the SRSP project with torrential rains. The water level at the project has already reached 1085 feet. If the water level reaches another six feet the SRSP project will be completely filled. Authorities are alerting people in the Godavari basin near the SRSP project.
#GodavariFloods
#TelanganaRains
#FloodsOfGodavari
#Rainfall
#flooding
#Telangana
#kinnerasani
#Godavari
#Bhadrachalam
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బీభత్సం కొనసాగుతుంది. మరోమారు వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కురుస్తున్న వర్షాలతో SRSP ప్రాజెక్టు వద్ద భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు వద్ద ఇప్పటికే 1085 అడుగులకు నీటి మట్టం చేరింది. మరో ఆరు అడుగులకు నీటిమట్టం చేరితే SRSP ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. దీంతో SRSP ప్రాజెక్టు సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Godavari Floods,Telangana Rains,Floods Of Godavari