India-China Face Off : సరిహద్దు వద్ద China దుందుడుకు చర్యలు ,5G Network ఏర్పాటుకు ప్లాన్ !

India-China Face Off : సరిహద్దు వద్ద China దుందుడుకు చర్యలు ,5G Network ఏర్పాటుకు ప్లాన్ !భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణలు సర్దుమణిగించే దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మరోసారి తన దుందుడుకు చర్యలు మొదలుపెట్టింది. వాస్తవాధీన రేఖ వద్ద సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. జూన్‌ నెలలో చెలరేగిన ఘర్షణలకు కేంద్ర బిందువైన తూర్పు లదాఖ్‌ సమీపంలో డెమ్‌చోక్‌ వద్ద చైనా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#Pangong
#IndianArmy
#Ladakh
#GalwanValley
#chinaindiaborder
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#ChineseArmy
#IndianArmyChiefGeneral

India China Face Off,Ladakh stand off,India vs China