#IndiaChinaFaceOff : డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద క్షిపణి ప్రయోగానికి అవసరమైన బేస్ స్టేషన్లు!!

#IndiaChinaFaceOff : డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద క్షిపణి ప్రయోగానికి అవసరమైన బేస్ స్టేషన్లు!!#IndiaChinaFaceOff: India china latest News
#IndiaChinaFaceOff
#SikkimBorder
#GalwanValley
#Doklamstandoff
#IndianArmy
#LAC
#XiJinping
#Chinesesoldiers
#PMModi
#NakuLa
సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోంది చైనా. కయ్యానికి కాలు దువ్వేలా కనిపిస్తోంది. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న అనంతరం.. సిక్కిం వైపు అడుగులు వేసింది.

#IndiaChinaFaceOff, india china border dispute, Galwan Valley