Ladakh Face Off : India - China బలగాల మధ్య ఘర్షణ.. భారత్ లోకి దూసుకొచ్చేందుకు China యత్నం!

Ladakh Face Off : India - China బలగాల మధ్య ఘర్షణ.. భారత్ లోకి దూసుకొచ్చేందుకు China యత్నం!చైనా తన తీరు మార్చుకోలేదు. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారు.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#Pangong
#IndianArmy
#Ladakh
#GalwanValley
#chinaindiaborder
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#ChineseArmy
#IndianArmyChiefGeneral

India China Face Off,Ladakh stand off,India vs China