SP Balasubrahmanyam Health Update: MGM hospital released that SPB on ventilator and ECMO support. Lyricist Balaji gets emotional while talking about SPB, Legendary singer SP Balasubrahmanyam who was tested coronavirus positive recently his health condition is critical condition and he is on life support.
#LetsPrayForSPB
#LegendarysingerSPBalasubrahmanyam
#SPBHealthUpdate
#SPBlifesupport
#GetWellSoonSPBSIR
#SPBhealthconditioncritical
#LyricistBalaji
#SPBonventilator
#SPBalasubrahmanyamHealthUpdate
#SPబాల సుబ్రహ్మణ్యం
#GetWellSoonSPB
#PrayforSPB
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందనే విషయంగా ఆందోళనగా మారింది. కరోనా వ్యాధితో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నది. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో చావు బతుకులతో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గేయ రచయిత బాలాజీ SPB గురించి ఎంతో గొప్పగా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు