Mahatma Gandhi’s Glasses Sold for Rs 2.5 Crore in UK's Bristol Auction 6 నిమిషాల్లో 260,000 పౌండ్లు

Mahatma Gandhi’s Glasses Sold for Rs 2.5 Crore in UK's Bristol Auction 6 నిమిషాల్లో 260,000 పౌండ్లుMahatma Gandhi’s gold-rimmed glasses were sold for Rs 2.5 crore (£260,000) in an auction in United Kingdom’s Bristol. “The gold coloured wire spectacles were handed into East Bristol Auction house in England’s south west by a man whose uncle had been given the glasses by Gandhi during the 1920s,” said auctioneer Andrew Stowe.
#MahatmaGandhi
#MahatmaGandhigoldrimmedglasses
#BristolAuction
#BristolAuctionRooms
#UKBristolAuction
#England
#FreedomStruggle
#Bapu
#AndrewStowe
#India
#EastBristolAuctionhouse
భారత జాతిపిత మహాత్మగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మగాంధీ పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసిందే. జాతిపిత మహాత్మగాంధీ కళ్లజోడు ఇప్పుడు ఏకంగా రూ. 2. 50 కోట్లు (260, 000 పౌండ్లు)కు విక్రయించడంతో మరోసారి ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. మహాత్మగాంధీ 100 ఏళ్ల క్రితం దక్షిణ ఆఫ్రికాలో ఆ కళ్లజోడు ఓ వ్యక్తికి బహుతిగా ఇవ్వడం, దానిని వేలం పాటలో కేవలం 6 నిమిషాల్లో ఓ వ్యక్తి రూ. 2. 50 కోట్ల కు కొనుగోలు చెయ్యడం చకచకా జరిగిపోయింది.

Mahatma Gandhi, Mahatma Gandhi gold rimmed glasses, Bristol Auction