Pawan Kalyan Will Team Up With Director Surender Reddy! Oneindia Telugu

Pawan Kalyan Will Team Up With Director Surender Reddy! Oneindia TeluguIf sources are to be believed, Pawan will soon be teaming up with director Surender Reddy. Known for his stylish movie making, Surender Reddy is waiting for a star her since the release of ‘Sye Raa’. As his previous associate Vakkantam Vamsi who pens all his stories has turned into a director, Surender Reddy will now team up with a new writer.
#PawanKalyan
#SurenderReddy
#VakkantamVamsi
#VakeelSaab
#HarishShankar
#SyeRaa
#Tollywood
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారి సక్సెస్ అయిన వారు మరోసారి కలిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు.
ఇక పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రానున్నట్లు చాలా బలంగా ఒక టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan,Surender Reddy,Vakkantam Vamsi