Sushant Singh Rajput: News About Rhea Charkraborty and her family took Sushant to a Waterstone resort near the Mumbai airport
#Sushant Singh Rajput
#RheaCharkraborty
#Waterstoneresort
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకొన్న విషయాలను సీబీఐ నిశితంగా పరిశీలిస్తున్నది. అవసరమైన ప్రతీ విషయాన్ని విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నది. మానసిక రుగ్మతకు గురైన సుశాంత్‌ను ముంబైకి సమీపంలోని ఓ రిసార్టులో అధ్యాత్మిక గురువు చేత చికిత్స అందించారనే వార్తలు వస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు ఆ రిసార్టు గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విచారణ వివారాల్లోకి వెళితే..