Sushant Singh Rajput మృతికి ముందు జూన్ 13 రాత్రి 10 నుంచి ఏం జరిగిందో చెప్పిన ప్రత్యక్షసాక్షి!!

Sushant Singh Rajput మృతికి ముందు జూన్ 13 రాత్రి 10 నుంచి ఏం జరిగిందో చెప్పిన ప్రత్యక్షసాక్షి!!CBI team continued questioning actor’s friend Siddharth Pithani and cook Neeraj for 2nd day in Sushant Singh Rajput’s case.
#SushantSinghRajput
#SiddharthPithani
#RheaChakraborty
#RheaChakrabortyMaheshBhattWhatsappchat
#SushantSinghRajputcookNeeraj
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మీడియాలో రకరకలా ఊహాగానాలు, అనుమానాలు, రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. ముంబైలోని బాంద్రాలోని మౌంట్ బ్లాక్ భవనంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉండేవారు. అయితే ఆ భవనానికి ఇరుగు పొరుగు వ్యక్తి రిపబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తెలిసి సుశాంత్ సింగ్ ఇంట్లో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి. నాకు తెలిసి ఏ ఒక్క క్షణం కూడా ఆర్పిన సందర్భాలు లేవు కానీ ఆ రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పారు.

Sushant Singh Rajput, Rhea Chakraborty, Siddharth Pithani