SV Ranga Rao : ఇంటర్నేషనల్ అవార్డ్ పొందిన మొదటి భారత నటుడు ఎస్వీ రంగారావు..

SV Ranga Rao : ఇంటర్నేషనల్ అవార్డ్ పొందిన మొదటి భారత నటుడు ఎస్వీ రంగారావు..SV Ranga Rao won the Best Actor Award for his portrayal of Keechaka in Narthansala at the Indonesian Film Festival held in Jakarta in 1963. It the first time an Indian actor received an international award in acting. Surprisingly, this fact is not well-known among many people
#SVRangaRao
#Tollywood
#SVR
తెలుగు సినిమాల్లో ఒక్కో పాత్రకు ఒక్కో నటులు అతికినట్టు సరిపోతారన్న పేరుంది. వారి వారి నటనా ప్రతిభకు విశిష్ట స్థానముంది. నవరసాల్ని తన పాత్రల ద్వారా ఒలికించిగల అతికొద్ది మంది నటుల్లో ఎస్వీఆర్ అగ్రగణ్యులు

filmibeat-telugu, SV Ranga Rao , SV Ranga Rao Biography