TikTok CEO Kevin Mayer Resigns ప్రపంచవ్యాప్తంగా ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటోన్న టిక్‌టాక్ !

TikTok CEO Kevin Mayer Resigns ప్రపంచవ్యాప్తంగా ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటోన్న టిక్‌టాక్ !TikTok Chief Executive Officer Kevin Mayer Resigns, less than three months after he joined the short video app, and U.S. General Manager Vanessa Pappas will replace him on an interim basis, according to Reports
#TikTokCEOKevinMayerresigns
#TikTokinUS
#KevinMayer
#DonaldTrump
#VanessaPappas
#TikTokWebsite
#TikTokCEOKevinMayerquits
#UnitedStates
#VanessaPappas
#chinesemobilevideoapp
#TikTokVideos
#ZhangYiming
#AmericancompanypurchaseTikTokUSbusiness
చైనాకు చెందిన టాప్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో బిగ్ వికెట్ పడింది. టిక్‌టాక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెవిన్ మాయెర్ తన పదవికి గుడ్‌బై చెప్పారు. కంపెనీ నుంచి తప్పుకొన్నారు. ఇదివరకు డిస్నీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన కెవిన్ తన పదవికి రాజీనామా చేయడం కార్పొరేట్ సెక్టార్‌లో కలకలం రేపింది.

TikTok CEO Kevin Mayer Resigns, TikTok in US, Kevin Mayer